ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP: మీకు న్యాయం జరిగేలా చూస్తా.. మంత్రి హామీ..

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:00 PM

అమరావతి రైల్వే లైన్ వెళ్ళే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యే లతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని రైతులు కోరినట్లు తెలుస్తోంది.

Minister Narayana

అమరావతి: అమరావతి రైల్వే లైన్ వెళ్ళే పలు గ్రామాల రైతులు, స్థానిక ఎమ్మెల్యే లతో మంత్రి నారాయణ సమావేశం అయ్యారు. రైల్వే లైన్ కోసం భూసేకరణ కింద కాకుండా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు తీసుకోవాలని రైతులు కోరినట్లు తెలుస్తోంది. రాజధానిని అనుకుని ఉన్న గ్రామాలు కావడంతో తమకూ పూలింగ్ అవకాశం ఇవ్వాలని రైతులు కోరారు. అయితే, సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ తెలిపారు. రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

పెదకూరపాడు, తాడికొండ ఎమ్మెల్యేలు భాష్యం ప్రవీణ్, శ్రావణ్ కుమార్, కర్లపూడి, పెదపరిమి, తాడికొండ, నిడుముక్కల గ్రామాల రైతులు సమావేశానికి హాజరైయ్యారు. అమరావతి మీదుగా వెళ్లే కొత్త రైల్వే లైన్ పరిధిలో ఆయా గ్రామాలు ఉన్నాయి.

Updated Date - Nov 27 , 2024 | 05:00 PM