MP Purandheswari : అన్ని వర్గాలకు న్యాయం చేయడమే ధ్యేయం
ABN, Publish Date - Nov 19 , 2024 | 03:09 AM
సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలనే భావనతో బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.
రాజమహేంద్రవరం అర్బన్, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): సమాజంలో అన్ని వర్గాల వారికి సమన్యాయం చేయాలనే భావనతో బీజేపీ పనిచేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని బీజేపీ కార్యాలయంలో వైసీపీకి చెందిన పలువురు బీజేపీలో చేరారు. వారికి పురంధేశ్వరి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Updated Date - Nov 19 , 2024 | 03:09 AM