ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా టిడ్కో ఇళ్లు

ABN, First Publish Date - 2024-02-11T08:15:36+05:30

నెల్లూరు నగరంలో టిడ్కో ఇళ్లు అంసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. టీడీపీ హయాలో జిల్లాలో సుమారు 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. వీటికి వైసీపీ తమ పార్టీ రంగులను వేసుకుంది.

నెల్లూరు: నెల్లూరు నగరంలో టిడ్కో ఇళ్లు అంసాఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. టీడీపీ హయాలో జిల్లాలో సుమారు 5 వేల టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. వీటికి వైసీపీ తమ పార్టీ రంగులను వేసుకుంది. అయిదేళ్లు కావొస్తున్నా సగానికి పైగా ఇళ్లను ఇప్పటి వరకూ లబ్దిదారులకు కేటాయించింది లేదు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ అనుచరులు, వైసీపీ నేతలు ఒక్కొక్కరికి దొంగ పేర్లుతో నాలుగైదు ఇళ్లను కేటాయించడం జరిగింది. టిడ్కో ఇళ్లని బాడుగలకి ఇచ్చి వైసీపీ నేతలు డబ్బు దండుకుంటున్నారు. దీంతో ఈ ఇళ్లలో పెద్ద ఎత్తున అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయి. టిడ్కో ఇళ్లలో మద్యం, గంజాయి, స్పిరిట్‌ను గ్యాంగులు సేవిస్తున్నాయి. కొన్ని ఇళ్లు వ్యభిచార గృహాలుగా సైతం మారాయి. టిడ్కో ఇళ్లలో నివసించలేక పోతున్నామని స్థానిక మహిళలు జనసేన నేతలు జానీ మాస్టార్, కిశోర్ వద్ద గోడు వెళ్లబోసుకున్నారు.

Updated Date - 2024-02-11T08:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising