ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pawan Kalyan : కూతురు ఆద్యతో పవన్‌ సెల్ఫీ

ABN, Publish Date - Aug 16 , 2024 | 05:58 AM

కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు.

కాకినాడ సిటీ, ఆగస్టు 15: కాకినాడ పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో గురువారం జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ వేదికపై తన కూతురు ఆద్యతో సెల్ఫీ తీసుకున్నారు. దీంతో ఒక్కసారిగా గ్యాలరీ నుంచి అభిమానులు కేరింతలు కొట్టారు. పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఓపెన్‌ టాప్‌ జీప్‌పై నుంచి గౌరవ వందనం స్వీకరిస్తూ పవన్‌కల్యాణ్‌ వేదిక వద్దకు వస్తున్న సమయంలో పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సందర్శకులు కేరింతలు కొట్టారు. విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులు నృత్య ప్రదర్శన చేస్తున్నప్పుడు పవన్‌ వేదిక మీద నుంచి వారివద్దకు వచ్చి అభినందించారు.

Updated Date - Aug 16 , 2024 | 06:58 AM

Advertising
Advertising
<