ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సకాలంలో సమస్యలు పరిష్కరించండి : ఎస్పీ

ABN, Publish Date - Sep 03 , 2024 | 12:45 AM

కాకినాడ క్రైం, సెప్టెంబరు 2: వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ అధికారులకు సూచించారు. ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 52 మంది అర్జీదారులు

వినతులు స్వీకరిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

కాకినాడ క్రైం, సెప్టెంబరు 2: వ్యక్తిగత సమస్యలతో బాధపడుతూ సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌ అధికారులకు సూచించారు. ఆయన జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్‌సెల్‌ను నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా 52 మంది అర్జీదారులు గ్రీవెన్స్‌కు హాజరై తమ గోడును ఎస్పీకి విన్నవించారు. ఎస్పీ ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో ఫిర్యాదుదారుల సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మా ట్లాడారు. అర్జీదారుల ఫిర్యాదులు సమ్మతమైనవైతే తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసి దర్యాప్తును వేగవంతంగా పూర్తిచేసి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్‌ ఎస్పీ ఎంజేవీ భాస్కరరావు, ఎస్‌బీ డీఎస్పీ శ్రీరామకోటేశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - Sep 03 , 2024 | 12:45 AM

Advertising
Advertising