ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జగన్‌ పాలనలోనే ధరల దరువు

ABN, Publish Date - Nov 19 , 2024 | 06:10 AM

గత ఐదేళ్ల జగన్‌ హయాంలోనే సామాన్యులపై ధరల దరువు పడింది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.

  • బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్ఠంగా 40ు భారం

  • సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి

అమరావతి, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్ల జగన్‌ హయాంలోనే సామాన్యులపై ధరల దరువు పడింది. నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ డైరెక్టరేట్‌ రాష్ట్రంలో ఎంపిక చేసిన కేంద్రాల నుంచి రోజువారీగా ఆరు రకాల నిత్యావసర వస్తువుల ధరలను సేకరించి విశ్లేషించింది. ఈ క్రమంలో బియ్యం, కందిపప్పు, చింతపండు, ఉల్లిపాయల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరిగి సామాన్యులకు కడుపుమంట మిగిల్చిన వైనం స్పష్టమవుతోంది.

Updated Date - Nov 19 , 2024 | 06:11 AM