ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెదలు పట్టి.. శిథిలావస్థకు చేరి

ABN, Publish Date - Dec 20 , 2024 | 12:02 AM

కోటబొమ్మాళిలోని వంశధార సెక్షన్‌ కార్యాలయం చెదలుపట్టి శిథిలావస్థకు చేరింది. ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కనీస మరమ్మతులు సైతం లేకపోవడంతో గోడలు బీటలు వారాయి. కార్యాలయం మొత్తం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని భయాం దోళనతో ఉద్యోగులు బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు.

శిథిలావస్థకు చేరిన వంశధార సెక్షన్‌ కార్యాలయం::

కోటబొమ్మాళి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కోటబొమ్మాళిలోని వంశధార సెక్షన్‌ కార్యాలయం చెదలుపట్టి శిథిలావస్థకు చేరింది. ఆరు దశాబ్దాల కిందట నిర్మించిన ఈ భవనానికి కనీస మరమ్మతులు సైతం లేకపోవడంతో గోడలు బీటలు వారాయి. కార్యాలయం మొత్తం శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని భయాం దోళనతో ఉద్యోగులు బిక్కుబిక్కుమని విధులు నిర్వహిస్తున్నారు.ఇందులో కేవలం ఒక్క గది మాత్రమే వర్షానికి కారకపోవడంతో కార్యాలయం ఇక్కడే నిర్వహిస్తున్నారు. అయితే అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరిన గదుల్లో కొంత కాలం సంచార జాతులు కాలనుగుణంగా వచ్చి నివాసముంటున్నారు. వారు కూడా గదుల దుస్థితి చూసి వెళ్లిపోతున్నారు. తక్షణమే వంశధార అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నూతన భవన సముదాయాన్ని నిర్మించాలని లస్కల్లతో పాటు పలువురు కోరుతున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:03 AM