ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Entertaining అలరించిన నృత్య ప్రదర్శన

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:02 AM

Entertaining శ్రీకాకుళం మ్యూజిక్‌, డాన్స్‌, అకాడమీ ఆద్వర్యంలో నెలావారీ సం గీత కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహిం చారు.

నృత్య ప్రదర్శనలో నీరజా సుబ్రహ్మణ్యం బృందం

శ్రీకాకుళం కల్చరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం మ్యూజిక్‌, డాన్స్‌, అకాడమీ ఆద్వర్యంలో నెలావారీ సం గీత కార్యక్రమం స్థానిక బాపూజీ కళామందిర్‌లో నిర్వహిం చారు. మృదంగ విద్వాంసులు మావుడూరు సూర్యప్రసాద్‌ ఆధ్వ ర్యంలో మృదంగ లయ విన్యాసం ఆకట్టుకుంది. మావు డూరు సూర్యప్రసాదరావు, మండా శ్రీనివాసరావు, గాన భ క్తుల రవికుమార్‌, చలపరాయి చాణిక్య మావూడూరు శ్రీని వాసరావు, చలపరాయి వినోద్‌, బ్రహ్మాజి, వాయునందన శర్మ మృదంగాన్ని వాయించారు. మావుడూరు సత్యనారాయ ణ వయోలిన్‌ ప్రదర్శించారు. అభినయ నృత్యనికేతన్‌ వ్యవ స్థాపక అధ్యక్షురాలు నీరజా సుబ్రహ్మణ్యం శిష్య బృందంచే కూచిపూడి, భరతనాట్యం, నృత్య ప్రదర్శన అలరించాయి. అనంతరం నీరజా సుబ్రహ్మణ్యం బృందానికి సత్కరించారు. ఈ సందర్భంగా మార్దాంగిక విద్వాంసులు దివంగత వరద కమలాకర్‌రావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Updated Date - Dec 30 , 2024 | 12:02 AM