ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జేఎల్‌గా పదోన్నతులు కల్పించాలి

ABN, Publish Date - Dec 26 , 2024 | 12:22 AM

గతంలో ఉన్నట్లు 40 శాతం మంది ఉపా ధ్యాయులకు జేఎల్స్‌గా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. బుధవారం టెక్కలిలో ఆపస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన జీవో-302ప్రకారం ప్రభుత్వ, జడ్పీ ఉపాధ్యాయులకు ఇంటర్‌ బోధిం చేందుకు జూనియర్‌ లెక్చరర్లగా పదోన్నతులు ఇచ్చేవారని తెలిపారు.

మాట్లాడుతున్న శవన్నగారి బాలాజీ :

టెక్కలి, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): గతంలో ఉన్నట్లు 40 శాతం మంది ఉపా ధ్యాయులకు జేఎల్స్‌గా పదోన్నతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శవన్నగారి బాలాజీ ప్రభుత్వానికి డిమాండ్‌ చేశారు. బుధవారం టెక్కలిలో ఆపస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ఇచ్చిన జీవో-302ప్రకారం ప్రభుత్వ, జడ్పీ ఉపాధ్యాయులకు ఇంటర్‌ బోధిం చేందుకు జూనియర్‌ లెక్చరర్లగా పదోన్నతులు ఇచ్చేవారని తెలిపారు.కొన్నాళ్లు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం 2023 జీవోద్వారా జూనియర్‌ లెక్చరర్లకు ప్రమోషన్లు లేకుండా చేసిం దని తెలిపారు. పదిశాతం నాన్‌టీచింగ్‌ సిబ్బందికి జేఎల్స్‌గా పదోన్నతులు కల్పిస్తు న్నారని, ఎన్‌సీటీఈ ప్రకారం బీఎడ్‌ అర్హత లేని కాంట్రాక్ట్‌ టీచర్లకు అవకాశం ఇస్తు న్నప్పుడు, బోధన అనుభవం గల వారికి జూనియర్‌ లెక్చరర్లగా ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. సమావేశంలో ఆపస్‌ జిల్లా అధ్యక్షులు శివరామప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2024 | 12:22 AM