ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మాతృ మరణాలు లేకుండా చర్యలు చేపట్టాలి

ABN, Publish Date - Dec 22 , 2024 | 12:01 AM

మాతృ మరణాలు సంభవించకుండా అవ సరమైన చర్యలు తీసు కోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ వైద్యాధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌

శ్రీకాకుళం కలెక్టరేట్‌, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మాతృ మరణాలు సంభవించకుండా అవ సరమైన చర్యలు తీసు కోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ వైద్యాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్‌లో వైద్యాధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఇటువంటి కేసులను ముందుగానే గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఎంహెచ్‌వో బొడ్డేపల్లి మీనాక్షి, డీసీహెచ్‌ఎస్‌ కల్యాణబాబు, డీపీఎన్‌హెచ్‌ఎన్‌వో శైలజ, ఐసీడీఎస్‌ పీడీ శాంతిశ్రీ, వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 12:01 AM