ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

freedom fighter, ఆదర్శనీయుడు స్వామిబాబు

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:31 PM

freedom fighter, స్వాతంత్య్ర సమర యోధుడు, దాత పొట్నూ రు స్వామిబాబు ఆదర్శనీ యుడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ఎంఆర్‌ జ్యోతిఫ్రెడరిక్‌ అన్నారు.

స్వామిబాబు విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న దృశ్యం

నరసన్నపేట, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): స్వాతంత్య్ర సమర యోధుడు, దాత పొట్నూ రు స్వామిబాబు ఆదర్శనీ యుడని ప్రభుత్వ డిగ్రీ కళాశాల రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ ఎంఆర్‌ జ్యోతిఫ్రెడరిక్‌ అన్నారు. స్వామిబాబు 141 జయంతి సందర్బంగా శుక్రవారం పంచాయతీ కార్యాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్య్రసరమరంలో పోరాడడమే కాకుండా నిరంతరం వివిధ సేవా కార్యక్ర మాలను నిర్వహించి స్ఫూర్తిగా నిలిచారన్నారు. ఆసుపత్రి, కళాశాల, పాఠశాలలతో పాటు పేదలకు భూములను అందించిన వ్యక్తి స్వామిబాబు అని, ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. కార్యక్రమంలో ఉణ్న రంగనాథం, సూరిబాబు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:31 PM