ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP Politics: వైసీపీ నుంచి ఇన్నింగ్స్ ఆడటం కష్టమే..!

ABN, Publish Date - Jan 06 , 2024 | 03:19 PM

వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుడ్ బై చెప్పారు. ఎందుకు వీడుతున్నానో సోషల్ మీడియాలో ట్విట్ పోస్ట్ చేసి వివరించారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది.

అమరావతి: వైసీపీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) గుడ్ బై చెప్పారు. ఎందుకు వీడుతున్నానో సోషల్ మీడియాలో ట్విట్ పోస్ట్ చేసి వివరించారు. ఇదే అంశంపై తెలుగుదేశం పార్టీ స్పందించింది. ఏపీ సీఎం జగన్ గురించి హాట్ కామెంట్స్ చేసింది. ‘జగన్ లాంటి దుర్మార్గుడి వైపు ఉండి రాజకీయ ఇన్నింగ్స్ ఆడటం సాధ్యం కాదు. ఆ విషయం తెలిసి సంతోషిస్తున్నాం. భవిష్యత్తు ప్రయత్నాల్లో మీకు మంచే జరగాలని కోరుకుంటున్నాం’ అని అంబటి రాయుడి ట్వీట్‌కు తెలుగుదేశం పార్టీ ట్యాగ్ చేసింది.

అంబటి రాయుడు (Ambati Rayudu) క్రికెట్‌లో కెరీర్‌ పీక్స్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించాడు. సీఎం జగన్‌ను పలుమార్లు కలిశారు. వారం రోజుల క్రితం వైసీపీలో చేరి, ఆ వెంటనే వీడుతున్నానని ప్రకటన చేశారు. అంబటి రాయుడు గుంటూరు లోక్ సభ నుంచి పోటీ చేయాలని భావించారని తెలిసింది. టికెట్‌పై వైసీపీ స్పష్టత ఇవ్వలేదు. దాంతో పార్టీని వీడారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. ఏ పార్టీలో చేరే అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

Updated Date - Jan 06 , 2024 | 03:19 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising