వైవీయూ ఇనచార్జ్ రిజిసా్ట్రరుగా తప్పెట రాంప్రసాద్‌రెడ్డి
ABN, Publish Date - Oct 01 , 2024 | 11:57 PM
వైవీయూ ఇనచార్జ్ రిజిసా్ట్రరుగా తెలుగు విభా గం ప్రిన్సిపాల్ తప్పెట రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు.
కడప (ఎడ్యుకేషన), అక్టోబరు 1 : వైవీయూ ఇనచార్జ్ రిజిసా్ట్రరుగా తెలుగు విభా గం ప్రిన్సిపాల్ తప్పెట రాంప్రసాద్‌రెడ్డిని నియమించారు. మంగళవారం సా యంత్రం వైస్‌చాన్సలర్ ప్రొ ఫెసరు క్రిష్ణారెడ్డి తన చాంబరులోని నియామక పత్రం అందించారు. ఇది వరకు ఈ స్థానం లో ఉన్న ప్రొఫెసరు రఘునాథరెడ్డి ఇనచార్జ్ రిజిసా్ట్రరు పదవి నుంచి రిలీవ్ అయి ప్రధానాచార్యుడిగా కొనసాగనున్నారు. రాంప్రసాద్‌రెడ్డి 30 ఏళ్ల సుదీర్ఘ బోధనా అనుభవం ఉంది. ఎనఎ్‌సఎ్‌స ప్రోగ్రాం కో ఆర్డినేటరుగా అపాయింట్‌మెంటు చైర్మనగా పలు విశ్వవిద్యాలయాల సిలబస్ రూపకల్పనలో సభ్యుడిగా పనిచేశారు.
Updated Date - Oct 01 , 2024 | 11:57 PM