ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక విషయాలేంటంటే..

ABN, Publish Date - Jul 16 , 2024 | 07:41 AM

ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై చర్చ జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్‌పై బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశం పైన చర్చించే అవకాశం ఉంది.

అమరావతి: ఇవాళ ఏపీ కేబినెట్ (AP Cabinet) భేటీ కానుంది. సీఎం చంద్రబాబు (CM Chandrababu) అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ముఖ్యంగా.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ఎన్నికల హామీలపై చర్చ జరగనుంది. ఓట్ ఆన్ అకౌంట్‌పై బడ్జెట్ పెట్టాలని నిర్ణయించడంతో ఆ అంశం పైన చర్చించే అవకాశం ఉంది. సూపర్ సిక్స్‌లోని కొన్ని పథకాలపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పాటయ్యి నెలరోజులు పూర్తి కావడంతో పాలన పట్ల ప్రజల్లో స్పందనపై చర్చిస్తారని తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పైన కేబినెట్‌లో చర్చ ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకూ ఇచ్చిన, ఇవనున్న శ్వేతపత్రంలపై కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

ఎవర్నీ వదలం

Read more AP News and Telugu News

Updated Date - Jul 16 , 2024 | 07:41 AM

Advertising
Advertising
<