ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Sharmila : హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర

ABN, Publish Date - Mar 12 , 2024 | 11:00 PM

రాబోయే ఎన్నికల్లో హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో తమిళనాడు వీసీకే ( vuduthalai Chiruthaigal Kachi) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ షర్మిలను కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

హైదరాబాద్: రాబోయే ఎన్నికల్లో హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మంగళవారం నాడు హైదరాబాద్‌లోని లోటస్ పాండ్ నివాసంలో తమిళనాడు వీసీకే ( vuduthalai Chiruthaigal Kachi) పార్టీ అధ్యక్షుడు తిరుమావళవన్ షర్మిలను కలిశారు. వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... ఏపీలో కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు భేటీ అయ్యామని చెప్పారు.

రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి చర్చించినట్లు తెలిపారు. పార్లమెంట్, అసెంబ్లీ టికెట్ల విషయంపై చర్చించినట్లు చెప్పారు. త్వరలో పొత్తుల విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని షర్మిలా తెలిపారు. హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు బీజేపీ ఎన్నికల సమయంలో సీఏఏను అమలు చేస్తామని అంటుందని ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని షర్మిల అన్నారు. దేశ రక్షణ కోసం రాజ్యాంగాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమితో కలిసి పనిచేస్తున్నామని తిరుమావళవన్ తెలిపారు.

Updated Date - Mar 12 , 2024 | 11:29 PM

Advertising
Advertising