ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆస్పత్రికి వెళ్లేందుకు గర్భిణికి అష్టకష్టాలు

ABN, Publish Date - Dec 20 , 2024 | 11:27 PM

ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు.. ఏ చిన్నపాటి అవసరానికైనా పంచాయతీ, మండల కేంద్రానికి వెళ్లాలంటే కిలోమీటరు నడిచి వెళ్లాల్సిందే. శుక్రవారం ఆ గ్రామానికి చెందిన నిందు గర్భిణి ఆస్పత్రికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడింది.

గర్భిణిని ప్రధాన రహదారి వరకు కాలినడకన తీసుకువస్తున్న మహిళలు

ఆస్పత్రికి వెళ్లేందుకు గర్భిణికి అష్టకష్టాలు

కిలోమీటరు నడిచిన నిండు గర్భిణి

పాతపెద్దాపుట్టు గ్రామానికి రోడ్డు లేని దుస్థితి

ఆస్పత్రిలో ఆడబిడ్డ జననం

ముంచంగిపుట్టు, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేదు.. ఏ చిన్నపాటి అవసరానికైనా పంచాయతీ, మండల కేంద్రానికి వెళ్లాలంటే కిలోమీటరు నడిచి వెళ్లాల్సిందే. శుక్రవారం ఆ గ్రామానికి చెందిన నిందు గర్భిణి ఆస్పత్రికి వెళ్లేందుకు అష్టకష్టాలు పడింది. వివరాల్లోకి వెళితే..

మండల కేంద్రానికి సమీపంలో గల కించాయిపుట్టు పంచాయతీ పాతపెద్దాపుట్టు గ్రామానికి చెందిన వంతాల హిరణి అనే నిండు గర్భిణికి శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో కిలోమీటరు మేర కాలినడకన ప్రధాన రహదారి వద్దకు తీసుకువచ్చి.. అక్కడ నుంచి ప్రైవేటు వాహనంలో స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రిలో హిరణి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తమ గ్రామానికి సరైన రహదారి సౌకర్యం లేకపోవడం, వర్షం కురవడంతో పొలాల మార్గంలో నడిపించి తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ గ్రామానికి పక్కా రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Dec 20 , 2024 | 11:27 PM