ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

28 నుంచి అరకులోయకు ప్రత్యేక రైలు

ABN, Publish Date - Dec 24 , 2024 | 01:35 AM

పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ మధ్య ఈ నెల 28 నుంచి ప్రతి శని, ఆదివారాలు ప్రత్యేక రైలును ప్రవేశపెడుతున్నామని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు.

విశాఖపట్నం, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

పర్యాటకుల సౌకర్యార్థం విశాఖ-అరకులోయ మధ్య ఈ నెల 28 నుంచి ప్రతి శని, ఆదివారాలు ప్రత్యేక రైలును ప్రవేశపెడుతున్నామని వాల్తేరు డివిజన్‌ సీనియర్‌ డీసీఎం కె.సందీప్‌ తెలిపారు. 08525 నంబరు గల రైలు ఈ నెల 28 నుంచి జనవరి 19వ తేదీ వరకు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం 8.30 గంటలకు విశాఖలో బయలుదేరి 11.45 గంటలకు అరకులోయ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08526 నంబరుతో ఈ రైలు అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటలకు అరకులోయలో బయలుదేరి సాయంత్రం 6.00 గంటలకు విశాఖ చేరుతుంది.

Updated Date - Dec 24 , 2024 | 01:35 AM