ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News: విశాఖ రేంజ్ డీఐజీగా బాధ్యతలు చేపట్టిన విశాల్ గున్ని

ABN, Publish Date - Feb 12 , 2024 | 10:56 AM

Andhrapradesh: విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేంజ్ ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు.

విశాఖపట్నం, ఫిబ్రవరి 12: విశాఖ రేంజ్ డీఐజీగా విశాల్ గున్ని సోమవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేంజ్ ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్నానని.. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తానని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పోలీసు సేవలు అందించాలన్నారు. ఆరు నెలలు యన్‌డీపీఎస్ కేసులు మీద మరింత దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్నందున ఏజెన్సీ ఏరియాలో మరింత దృష్టి పెడతామన్నారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని విశాల్ గున్ని పేర్కొ్న్నారు.

Updated Date - Feb 12 , 2024 | 11:32 AM

Advertising
Advertising