ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Brahma ఒకే మొక్కకు 39 బ్రహ్మ కమలాలు

ABN, Publish Date - Dec 31 , 2024 | 12:28 AM

బ్రహ్మ కమలం ఏడాదికి ఒకటి లేదా రెండు పూలు పూయడం సహజం. కానీ బొబ్బిలి పట్టణంలోని చర్చి సెంటరులో వ్యాపారి కొత్తా రాజా ఇంట్లో ఓ మొక్కకు ఏకంగా 39 బ్రహ్మ కమలాలు విరబూశాయి.

విరబూసిన బ్రహ్మ కమలాలు

బొబ్బిలి డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): బ్రహ్మ కమలం ఏడాదికి ఒకటి లేదా రెండు పూలు పూయడం సహజం. కానీ బొబ్బిలి పట్టణంలోని చర్చి సెంటరులో వ్యాపారి కొత్తా రాజా ఇంట్లో ఓ మొక్కకు ఏకంగా 39 బ్రహ్మ కమలాలు విరబూశాయి. సోమవారం తెల్లవారుజామున మొక్కను పరిశీలించగా ఒకేసారి 39 పూలు కనువిందు చేశాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ పూలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.

Updated Date - Dec 31 , 2024 | 12:28 AM