ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బె ల్టుషాపులపై కఠినంగా వ్యవహరించండి: ఎస్పీ

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:46 AM

జిల్లాలో బెల్టుషాపులపై నిఘా పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు.

మాట్లాడుతున్న ఎస్పీ వకుల్‌ జిందాల్‌

విజయనగరం క్రైం, డిసెంబరు 24 (ఆంరఽధజ్యోతి): జిల్లాలో బెల్టుషాపులపై నిఘా పెట్టి కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ పోలీసు అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందరింలో పోలీసు అధికారులతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాబాల్లో మద్యం సరఫరా జరగకుండా చూడాలన్నారు. ఎవరైనా మద్యం సరఫరా చేస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి నియంత్రణలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ప్రధాన వ్యాపారు లను నిందితులుగా చేర్చాలన్నారు. రాత్రి పూట పెట్రోలి ంగ్‌ మరింత విస్తృతం చేయాలని, నేరాలు ఈవ్‌ టీజింగ్‌కు అవకాశం ఉన్న ప్రాంతాలు, రద్దీగా ఉండే వ్యాపార కూడళ్లు, బ్యాంకులు, కళాశాలల వద్ద గస్తీని ముమ్మరం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, పోక్సో, మిస్సింగ్‌, మహిళలపై దాడుల కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. రాత్రి 11 గంటల తరువాత కారణం లేకుండా తిరిగే వారిపై కేసులు నమోదు చేయాలని అన్నారు. గంజాయి, చోరీలు నియంత్రించడంలోనూ, లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులను పరిష్కరించేందుకు కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, డీఎస్పీలు ఎం శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు, న్యాయ సలహాదారులు పరశురామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 12:46 AM