ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Electricity Charges విద్యుత్‌ చార్జీలు తగ్గించాలి

ABN, Publish Date - Dec 27 , 2024 | 11:47 PM

Electricity Charges Should Be Reduced విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సాఆర్‌ విగ్రహం నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.

ర్యాలీ చేస్తున్న వైసీపీ శ్రేణులు

బెలగాం, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని వైసీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక వైఎస్సాఆర్‌ విగ్రహం నుంచి విద్యుత్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎస్‌ఈకి వినతిపత్రం ఇచ్చారు. విద్యుత్‌ చార్జీలు పెంచబోమని.. అవసరమైతే తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పడు చేసిందేమిటని మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ప్రశ్నించారు. విద్యుత్‌ చార్జీలు తగ్గించి.. ప్రజలపై భారం తగ్గించాలని, సూపర్‌ సిక్స్‌ పథకాలు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ నిరసనలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2024 | 11:47 PM