ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సరదాగా కాసేపు..

ABN, Publish Date - Dec 30 , 2024 | 12:04 AM

క్షణం తీరిక లేకుండా గడిపే ఆ అధికారి.. కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడపాలని సీతంపేట మన్యంలో పర్యటించారు.

సీతంపేట రూరల్‌, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): క్షణం తీరిక లేకుండా గడిపే ఆ అధికారి.. కుటుంబంతో కలిసి కాసేపు సరదాగా గడపాలని సీతంపేట మన్యంలో పర్యటించారు. పార్వతీపురం మన్యం కలెక్టర్‌ ఎ.శ్యాంప్రసాద్‌ కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఆడలి వ్యూ పాయింట్‌, బెనరాయి జలపాతం, ఎన్టీఆర్‌ అడ్వంచర్‌ పార్క్‌లో సందడి చేశారు. పార్క్‌లోని సాహస క్రీడల్లో పాల్గొని ఉల్లాసంగా.. ఉత్సాహంగా గడిపారు. షూటింగ్‌, హ్యాంగింగ్‌ బ్రిడ్జ్‌, బోటింగ్‌ వంటి సాహస క్రీడల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2024 | 12:04 AM