ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Suicide Attempt: అత్తా, కోడలు ఆత్మహత్యయత్నం..

ABN, Publish Date - Jun 18 , 2024 | 07:42 AM

ఏలూరు జిల్లా: నూజివీడు మండలం, సుంకొల్లు గ్రామంలోని మామిడి తోటలో అత్తా, కోడలు ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం చేశారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని గమనించిన గ్రామస్తులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

ఏలూరు జిల్లా: నూజివీడు మండలం, సుంకొల్లు గ్రామంలోని మామిడి తోటలో అత్తా, కోడలు (Aunt, sister-in-law) ఇద్దరూ ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నం (Suicide Attempt) చేశారు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరిని గమనించిన గ్రామస్తులు రక్షించి ఆసుపత్రికి తరలించారు. కుటుంబంలో కలతలు, వరుస విషాద ఘటనలతో జీవితంపై విరక్తి చెంది.. ఇద్దరు ఆత్మహత్యయత్నంకు పాల్పడ్డారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం అత్తా, కోడలు నూజివీడులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అనంతపురం జిల్లాలో అరుదైన పుట్టగొడుగు

కోడెల చేస్తే తప్పు.. జగన్‌ చేస్తే ఒప్పా?

కూడబలుక్కుని కూల్చేశారు!

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jun 18 , 2024 | 07:42 AM

Advertising
Advertising