ఆస్ర్టో గైడ్ : 23,900 పైన బుల్లిష్
ABN, Publish Date - Dec 23 , 2024 | 12:53 AM
నిఫ్టీ గత వారం 24,781-23,808 పాయింట్ల మధ్యన కదలాడి 1,182 పాయింట్ల నష్టంతో 23,588 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,900 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది....
ఆస్ర్టో గైడ్ : 23,900 పైన బుల్లిష్
(డిసెంబరు 23-27 తేదీల మధ్య వారానికి)
నిఫ్టీ గత వారం 24,781-23,808 పాయింట్ల మధ్యన కదలాడి 1,182 పాయింట్ల నష్టంతో 23,588 వద్ద ముగిసింది. ఈ వారాంతంలో 23,900 కన్నా పైన ముగిస్తే స్వల్పకాలానికి బుల్లిష్ అవుతుంది.
20, 50, 100, 200 రోజుల చలన సగటు స్థాయిలు 23,980, 24,316, 24,441, 24,176 వద్ద ఉన్నాయి. ఇవి నిరోధ, మద్దతు స్థాయిలుగా నిలుస్తాయి. 50 డిఎంఏ 200 డిఎంఏ కన్నా పైకి రావడం దీర్ఘకాలిక బుల్లిష్ ట్రెండ్ సంకేతం.
బ్రేకౌట్ స్థాయి: 23,900 బ్రేక్‌డౌన్ స్థాయి: 23,300
నిరోధ స్థాయిలు: 23,800, 23,900, 24,000
(23,700 పైన బుల్లిష్)
మద్దతు స్థాయిలు: 23,475, 23,375, 23,275
(23,575 దిగువన బేరిష్)
డా. భువనగిరి అమర్‌నాథ్ శాస్త్రి
Updated Date - Dec 23 , 2024 | 12:53 AM