ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bajaj Chetak : బజాజ్‌ చేతక్‌ ఈ-స్కూటర్‌ కొత్త వెర్షన్‌

ABN, Publish Date - Dec 21 , 2024 | 04:42 AM

చేతక్‌ బ్రాండ్‌ విద్యుత్‌ స్కూటర్‌లో ‘‘35 సీరీ్‌స’’ను బజాజ్‌ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఇది మూడు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో 3501, 3502

న్యూఢిల్లీ: చేతక్‌ బ్రాండ్‌ విద్యుత్‌ స్కూటర్‌లో ‘‘35 సీరీ్‌స’’ను బజాజ్‌ ఆటో శుక్రవారం విడుదల చేసింది. ఇది మూడు వేరియెంట్లలో అందుబాటులో ఉంటుంది. వీటిలో 3501, 3502 వేరియెంట్ల ధర (బెంగళూరు ఎక్స్‌షోరూమ్‌) రూ.1.27 లక్షలు, 1.20 లక్షలు ఉంటుంది. మూడో వెర్షన్‌ 350 వేరియెంట్‌ ధర తదుపరి ప్రకటించనున్నట్టు కంపెనీ వెల్లడించింది. వీటిలో 3501 డెలివరీ డిసెంబరు చివరిలోను, 3502 డెలివరీ జనవరిలోను ప్రారంభమవుతుందని తెలిపింది.

Updated Date - Dec 21 , 2024 | 04:42 AM