ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

2025లోనూ నియామకాల జోరు

ABN, Publish Date - Dec 20 , 2024 | 02:29 AM

వచ్చే ఏడాది (2025) మన దేశంలో నియామకాల జోరు కొనసాగనుంది. 2024తో పోలిస్తే నియామకాల వృద్ధి రేటు 9 శాతం వరకు ఉంటుందని కంపెనీలకు నియామకాల సేవలు అందించే ‘ఫౌండిట్‌’ అనే సంస్థ...

ముంబై: వచ్చే ఏడాది (2025) మన దేశంలో నియామకాల జోరు కొనసాగనుంది. 2024తో పోలిస్తే నియామకాల వృద్ధి రేటు 9 శాతం వరకు ఉంటుందని కంపెనీలకు నియామకాల సేవలు అందించే ‘ఫౌండిట్‌’ అనే సంస్థ తెలిపింది. ఈ సంవత్సరం నమోదైన 10 శాతం వృద్ధి రేటుతో పోలిస్తే ఇది ఒక శాతం తక్కువ. ఐటీ, రిటైల్‌, టెలికా, బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ) కంపెనీలు కొత్త ఏడాదిలో కూడా నియామకాల్లో ముందుంటాయని అంచనా వేసింది. నవంబరులో భారత్‌లో నియామకాలు గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మూడు శాతం పెరిగినట్టు ఫౌండిట్‌ తెలిపింది. సరికొత్త టెక్నాలజీలు, మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలతో వచ్చే ఏడాది మన దేశంలో నియామకాల స్వరూపం మరింత మారనుందని పేర్కొంది.

Updated Date - Dec 20 , 2024 | 02:29 AM