ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Gold and Silver Rates: మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఎంతకు చేరాయంటే

ABN, Publish Date - May 29 , 2024 | 06:39 AM

దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (మే 29న) పుత్తడి ధర రూ.200 పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,860 రూపాయలకు చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,940కి చేరుకుంది.

gold and silver rates May 29th 2024

దేశీయంగా, అంతర్జాతీయంగా కొనసాగుతున్న ధోరణుల నేపథ్యంలో బంగారం(gold), వెండి(silver) ధరలు మళ్లీ పుంజుకున్నాయి. ఈ క్రమంలో నేడు (మే 29న) పుత్తడి ధర రూ.200 పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,860 రూపాయలకు చేరగా, 24 క్యారెట్ల పుత్తడి ధర రూ.72,940కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,940గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,860కి చేరింది. ఇక దేశంలోని ప్రధాన నగగాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.


వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు)

  • హైదరాబాద్‌: రూ. 66,860

  • విజయవాడ: రూ. 66,860

  • ఢిల్లీ: రూ. 67,100

  • బెంగళూరు: రూ.66,860

  • చెన్నై: రూ.67,410

  • ముంబై: రూ.66,860

  • కోల్‌కతా: రూ.66,860

  • కేరళ: రూ. 66,860

  • అహ్మదాబాద్: రూ.67,000

  • జైపూర్: రూ. 67,100

  • లక్నో: రూ. 67,100

  • భువనేశ్వర్: రూ.66,860


వెండి ధరలు కూడా ఇప్పటికీ చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేడు కిలో వెండి ధర 100 రూపాయలకుపైగా పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.96,600కు చేరుకుంది. ఇక ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 96,600 ఉండగా, ముంబైలో కేజీ వెండి ధర రూ. 96,600, హైదరాబాద్‌లో కేజీ వెండి రేటు రూ. 1,01,100, కేరళలో కేజీ వెండి ధర రూ. 1,01,100, కోల్‌కతాలో రూ. 96,600, చైన్నైలో రూ. 1,01,100గా కలవు

గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది


ఇది కూడా చదవండి:

Investment Plan: 10 ఏళ్లలో టాప్ 5 ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ వచ్చాయంటే

CIBIL Score: సిబిల్ స్కోర్ ఎక్కువ సార్లు చెక్ చేస్తున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు


Read Latest Business News and Telugu News

Updated Date - May 29 , 2024 | 07:22 AM

Advertising
Advertising