ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. తగ్గిన గోల్డ్, సిల్వర్ రేట్లు

ABN, Publish Date - Dec 23 , 2024 | 06:27 AM

బంగారం, వెండి కొనుగోలు చేయాలనుకునేవారికి శుభవార్త వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా పెరిగిన ధరలకు బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో ఈ ధరలు ఏ మేరకు తగ్గాయి. ఎంతకు చేరుకున్నాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

gold and silver rates today

దేశంలో క్రిస్మస్ పండుగకు ముందే బంగారం (gold), వెండి (silver) ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన ధరలు క్రమంగా తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో నేడు ఉదయం 6.25 గంటల నాటికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,440కు చేరుకుంది. నిన్నటితో పోల్చితే ఈ రేటు రూ. 200 తగ్గుముఖం పట్టింది. మరోవైపు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.70,990కు చేరుకుంది.

ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 77,590కు చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.71,140కు చేరింది. ఇక వెండి ధరల గురించి మాట్లాడితే కిలో వెండి ధర రూ. 91,400గా ఉంది. ఇది నిన్నటితో పోల్చితే వెయ్యి రూపాయలు తగ్గింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో బంగారం, వెండి ధరల గురించి ఇక్కడ తెలుసుకుందాం.


దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్స్, 22 క్యారెట్స్)

  • ఢిల్లీలో రూ. 77,590, రూ. 71,140

  • హైదరాబాద్‌లో రూ. 77,440, రూ. 70,990

  • విజయవాడలో రూ. 77,440, రూ. 70,990

  • చెన్నైలో రూ. 77,440, రూ. 70,990

  • ముంబైలో రూ. 77,440, రూ. 70,990

  • వడోదరలో రూ. 77,490, రూ. 71,040

  • కేరళలో రూ. 77,440, రూ. 70,990

  • కోల్‌కతాలో రూ. 77,440, రూ. 70,990

  • బెంగళూరులో రూ. 77,440, రూ. 70,990

  • పూణేలో రూ. 77,440, రూ. 70,990


ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

  • తిరుపతిలో రూ. 98,900

  • హైదరాబాద్‌లో రూ. 98,900

  • విజయవాడలో రూ. 98,900

  • చెన్నైలో రూ. 98,900

  • కోల్‌కతాలో రూ. 91,400

  • ఢిల్లీలో రూ. 91,400

  • సూరత్‌లో రూ. 91,400

  • ముంబైలో రూ. 91,400

  • కేరళలో రూ. 98,900

  • వడోదరలో రూ. 91,400

  • పాట్నాలో రూ. 91,400

  • అహ్మదాబాద్‌లో రూ. 91,400

బంగారం స్వచ్ఛత తెలుసుకోవడం ఎలా?

బంగారం స్వచ్ఛతను గుర్తించడానికి ISO (ఇండియన్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్) ద్వారా హాల్ మార్క్ ఇస్తారు. 24 క్యారెట్ల బంగారు ఆభరణాలపై 999, 23 క్యారెట్‌లపై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ఉంటుంది. ఎక్కువగా బంగారాన్ని 22 క్యారెట్లలో విక్రయిస్తుండగా, కొందరు 18 క్యారెట్లను కూడా ఉపయోగిస్తారు. క్యారెట్ 24కి మించదు, క్యారెట్ ఎక్కువైతే బంగారం స్వచ్ఛంగా ఉంటుంది. 24 క్యారెట్ల బంగారం 99.9% స్వచ్ఛమైనది. 22 క్యారెట్ల బంగారం దాదాపు 91 శాతం స్వచ్ఛమైనది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవి కూడా చదవండి:

Next Week IPOs: ఈ వారం రానున్న ఐపీఓలు ఇవే.. ఈసారి ఎన్ని కంపెనీలంటే..

Cyber Protection: సైబర్ మోసాల నుంచి మీ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను ఇలా రక్షించుకోండి..


Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..

Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..


Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..

Top Mutual Funds: గత ఐదేళ్లలో టాప్ 7 మ్యూచువల్ ఫండ్స్.. ఎంత రిటర్న్స్ ఇచ్చాయంటే..

Choti Choti Savings: ఈ చిన్నారి పొదుపును చూస్తే షాక్ అవుతారు.. వైరల్ వీడియో

Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..


Read More Business News and Latest Telugu News

Updated Date - Dec 23 , 2024 | 06:39 AM