ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gold and Silver Rates Today: మరింత ఖరీదైన బంగారం, పడిపోయిన వెండి.. ఎంతకు చేరాయంటే..

ABN, Publish Date - Jul 17 , 2024 | 06:28 AM

కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది.

july 17th 2024 gold and silver rates

కేంద్ర బడ్జెట్ 2024కు ముందు బంగారం(gold), వెండి(silver) ధరల్లో మళ్లీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో నేడు (జులై 17న) ఉదయం 6.20 నిమిషాల నాటికి హైదరాబాద్, విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.350 పెరిగి రూ.67,860కు చేరుకుంది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రేటు రూ.380 పెరిగి రూ.74,030కి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రేటు రూ.74,180కి చేరగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 68,010కి చేరుకుంది.

మరోవైపు వెండి రేట్ల విషయానికి వస్తే కిలోకు రూ.200 తగ్గింది. దీంతో ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.94,900కి చేరింది. ఈ నేపథ్యంలో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.


ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధర (24K), (22K)

  • చెన్నైలో రూ. 74,520, రూ. 68,310

  • ముంబైలో రూ. 74,030, రూ. 67,860

  • హైదరాబాద్‌లో రూ. 74,030, రూ. 67,860

  • విజయవాడలో రూ. 74,030, రూ. 67,860

  • ఢిల్లీలో రూ.74,180, రూ. 68,010

  • కేరళలో రూ. 74,030, రూ. 67,860

  • వడోదరలో రూ. 74,080, రూ. 67,910

  • కోల్‌కతాలో రూ. 74,030, రూ. 67,860

  • బెంగళూరులో రూ. 74,030, రూ. 67,860

దేశంలో ప్రధాన నగరాల్లో కిలో వెండి రేట్లు

  • చెన్నైలో రూ. 99,400

  • ముంబైలో రూ. 94,900

  • ఢిల్లీలో రూ. 94,900

  • బెంగళూరులో రూ. 94,150

  • హైదరాబాద్‌లో రూ. 99,400

  • విజయవాడలో రూ. 99,400

  • కోల్‌కతాలో రూ. 94,900

  • గోవాలో రూ. 94,150

  • కేరళలో రూ. 99,400

  • వడోదరలో రూ. 94,900

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి కాబట్టి ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుందని గమనించగలరు.


ఇవి కూడా చదవండి:

హై రిస్క్‌ పెట్టుబడుల కోసం కొత్త అసెట్‌ క్లాస్‌

సీఏల కోసం ఏఐ సర్టిఫికెట్‌ కోర్సు

For Latest News and Business News click here

Updated Date - Jul 17 , 2024 | 06:32 AM

Advertising
Advertising
<