ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nita Ambani: మీడియాకు క్షమాపణలు తెలిపిన నీతా అంబానీ.. కారణమిదే

ABN, Publish Date - Jul 15 , 2024 | 09:41 AM

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani)ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. అయితే చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాకు క్షమాపణలు చెప్పిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Nita Ambani apologized

దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీ(Nita Ambani)ల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani) జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. జులై 12న అనంత్ రాధికతో కలిసి ఏడడుగులు వేశారు. పెళ్లి తర్వాత రోజు 'శుభ్ ఆశీర్వాద్' వేడుక, నిన్న 'మంగల్ ఉత్సవ్' కార్యక్రమాలతో పెళ్లి వేడుకలు పూర్తయ్యాయి. ఈ క్రమంలో చివరిరోజైన నిన్న మంగళ ఉత్సవ్ వేడుకలో నీతా అంబానీ మీడియాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంత్, రాధిక పెళ్లి సమయంలో మీడియా సపోర్ట్ చేసినందుకు ఈ మేరకు వెల్లడించారు.


వినమ్రంగా

అంతేకాదు ఏదైనా తప్పులు ఉంటే, దయచేసి క్షమించాలని ముకుళిత హస్తాలతో వినమ్రంగా మీడియాను కోరారు. ఇది పెళ్లి ఇల్లు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మీరు రేపు మా అతిథిగా రండి. మీ అందరికీ స్వాగతం పలకడం చాలా ఆనందంగా ఉంది. మరోసారి అందరికీ ధన్యవాదాలు, ధన్యవాదాలు అని చెప్పారు. ముగింపు కార్యక్రమంలో నీతా అంబానీ(Nita Ambani) పింక్ కలర్ చీర కట్టుకుని కనిపించారు.


డౌన్ టూ ఎర్త్

దీంతో నీతా అంబానీ చెప్పిన విధానం చూసిన అనేక మంది గ్రేట్ అని కామెంట్లు(comments) చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంత డబ్బు ఉన్నప్పటికీ ఆమెకు అస్సలు అహంకారం లేదని ఓ వ్యక్తి అన్నారు. డౌన్ టూ ఎర్త్ గ్రేట్ అని అంటున్నారు. జులై 14న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వెడ్డింగ్ రిసెప్షన్ మరోసారి స్టార్స్‌తో నిండిపోయింది. ఈ కార్యక్రమంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులు పాల్గొన్నారు. గోవింద్ బాబీ డియోల్, సన్నీ డియోల్ సహా అనేక మంది పాల్గొన్నారు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జూలై 12న ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగింది.


ఇవి కూడా చదవండి:

Anant Ambani-Radhika Merchant Wedding Reception: పూర్తైన అనంత్-రాధిక పెళ్లి వేడుకలు.. లాస్ట్ రోజు ప్రముఖుల హాజరు

Investment Plan: నెలకు రూ.16 వేలు కడితే కోటీశ్వరులవ్వొచ్చు.. ఎలాగంటే..?


Warranty vs Guarantee: మీకు వారంటీ, గ్యారెంటీ మధ్య తేడా తెలుసా.. లేదంటే నష్టపోతారు జాగ్రత్త..!


For Latest News and Business News click here

Updated Date - Jul 15 , 2024 | 10:59 AM

Advertising
Advertising
<