ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Petrol, Diesel Prices: ఇవాళ లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంతో తెలుసా

ABN, Publish Date - Jul 28 , 2024 | 06:49 AM

చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ప్రతిరోజూ ఇంధన ధరలను ప్రకటిస్తాయి. OMCలు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులకు తగినట్లు ధరలను సర్దుబాటు చేస్తాయి.

హైదరాబాద్: చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMC) ప్రతిరోజూ ఇంధన ధరలను ప్రకటిస్తాయి. OMCలు గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు, విదేశీ మారకపు రేట్లలో హెచ్చుతగ్గులకు తగినట్లు ధరలను సర్దుబాటు చేస్తాయి. ప్రభుత్వ చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశంలో ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తాజా పెట్రోల్, డీజిల్ ధరలను విడుదల చేస్తాయి.

మార్చి 2024 నుండి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ ధరలను రూ. 2 తగ్గించినప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాలలో ధరలు మారలేదు. అంతకు ముందు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులను తగ్గించిన తర్వాత మే 2022 నుంచి ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలో జులై 28న పెట్రోల్, డీజిల్ ధరలెలా ఉన్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం..


నగరం, పెట్రోల్ ధర (రూ/లీటర్), డీజిల్ ధర (రూ/లీటర్)

  • ఢిల్లీ - 94.72, 87.62

  • ముంబై - 103.44, 89.97

  • చెన్నై - 100.85, 92.44

  • కోల్‌కతా - 103.94, 90.76

  • నోయిడా - 94.66, 87.76

  • లక్నో - 94.65, 87.76

  • బెంగళూరు - 102.86, 88.94

  • హైదరాబాద్ - 107.41, 95.65

  • జైపుర్ - 104.88, 90.36

  • త్రివేండ్రం - 107.62, 96.43

  • భువనేశ్వర్ - 101.06, 92.91

ఇంధన ధరలను ప్రభావితం చేసే అంశాలు..

ముడి చమురు ధర: పెట్రోల్, డీజిల్ ఉత్పత్తికి ప్రాథమిక ముడి పదార్థం ముడి చమురు. ముడిచమురు ధరలు పెట్రోల్, డీజిల్ ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతాయి.

రూపీ, డాలర్ మారకం రేటు: అమెరికా డాలర్ భారత్ రూపాయి మారకం రేటు ఈ ధరల్ని ప్రభావితం చేస్తాయి.


పన్ను: పెట్రోల్, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పన్నులు విధిస్తాయి. ఈ పన్నులు రాష్ట్రాలలో వేర్వేరుగా ఉండవచ్చు. కాబట్టి ఇంధన ధరలు వేర్వేరు రాష్ట్రాలకు తేడాగా ఉండొచ్చు.

శుద్ధి ఖర్చు: పెట్రోలు, డీజిల్ ఫైనల్ ధర ఈ ఇంధనాలలో ముడి చమురును శుద్ధి చేయడంలో అయ్యే ఖర్చుల ద్వారా ప్రభావితమవుతుంది. శుద్ధి ప్రక్రియ ఖరీదైనది. ఉపయోగించిన ముడి చమురు రకం, రిఫైనరీ సామర్థ్యం వంటి అంశాల ఆధారంగా శుద్ధి ఖర్చులు మారవచ్చు.

పెట్రోల్, డీజిల్ డిమాండ్: పెట్రోల్, డీజిల్ డిమాండ్ వాటి ధరలను కూడా ప్రభావితం చేస్తుంది. ఈ ఇంధనాలకు డిమాండ్ పెరిగితే, అధిక ధరలకు దారి తీస్తుంది.

Updated Date - Jul 28 , 2024 | 06:50 AM

Advertising
Advertising
<