ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తగ్గిన నాన్‌-లైఫ్‌ క్లెయిమ్‌లు 2023-24లో

ABN, Publish Date - Dec 24 , 2024 | 05:23 AM

నాన్‌-లైఫ్‌ బీమా రంగంలో క్లెయిమ్స్‌ తగ్గుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి చెందిన బీమా కంపెనీలు రూ.2.9 లక్షల కోట్ల మొత్తానికి అండర్‌రైట్‌ చేస్తే.. రూ.1.72 లక్షల కోట్ల మొత్తాన్ని...

రూ.1.72 లక్షల కోట్లుగా నమోదు

న్యూఢిల్లీ: నాన్‌-లైఫ్‌ బీమా రంగంలో క్లెయిమ్స్‌ తగ్గుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం ఈ రంగానికి చెందిన బీమా కంపెనీలు రూ.2.9 లక్షల కోట్ల మొత్తానికి అండర్‌రైట్‌ చేస్తే.. రూ.1.72 లక్షల కోట్ల మొత్తాన్ని పాలసీదారులు క్లెయిమ్‌ చేసుకున్నారు. ఇది మొత్తం అండర్‌ రైటింగ్‌లో 82.52 శాతానికి సమానం. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 82.95 శాతంతో పోలిస్తే ఇది 0.43 శాతం తక్కువ. నికర క్లెయిమ్‌ల పరంగా చూస్తే మాత్రం క్లెయిమ్‌ల మొత్తం 15.39 శాతం పెరిగి రూ.1.72 లక్షల కోట్లకు చేరినట్టు భారత బీమా నియంత్రణ, అభివృద్ధి మండలి (ఐఆర్‌డీఏఐ) 2023-24 ఆర్థిక సంవత్సర నివేదికలో వెల్లడించింది.

Updated Date - Dec 24 , 2024 | 06:26 AM