ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bengaluru: దారుణం.. పెళ్లికి ఒప్పుకోలేదని.. యువతి తల్లి, తమ్ముడి హత్య

ABN, Publish Date - Dec 06 , 2024 | 12:22 PM

పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన ఘటన బెళగావి(Belagavi) జిల్లాలో చోటు చేసుకుంది. నిప్పాణి తాలూకా అక్కోళ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు.

బెంగళూరు: పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు అంగీకరించలేదని ఓ వ్యక్తి దారుణానికి ఒడిగట్టిన ఘటన బెళగావి(Belagavi) జిల్లాలో చోటు చేసుకుంది. నిప్పాణి తాలూకా అక్కోళ గ్రామంలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. బుధవారం రాత్రి అక్కోళ గ్రామానికి చెందిన మంగళనాయిక (42) ఆమె కుమారుడు ప్రజ్వల్‌ నాయక (18)ను మారణాయుధాలతో దాడి చేసి హతమార్చిన వ్యక్తి పరారయ్యాడు. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ డాక్టర్‌ బీమాశంకర్‌గుళేద్‌(SP Dr. Bhimashankar Guled) తెలిపిన మేరకు మంగళనాయిక కుమార్తెను పెళ్లిచేసి ఇవ్వాలని నిందితుడు రవి వేధించేవాడన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Bangalore: ఏనుగుల కదలికలపై డ్రోన్ల నిఘా..


అయితే మంగళనాయిక మాత్రం తన కుమార్తెను ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రవి నేరుగా యువతి ఇంటికి వెళ్లి తల్లి, కుమారుడిని దారుణంగా హత్య చేశాడు. యువతి అక్కడ లేకపోవడంతో తప్పించుకుంది. నిందితుడు రవిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని యువతికి రక్షణ కల్పిస్తున్నామని ఎస్పీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు

ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!

ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!

Read Latest Telangana News and National News

Updated Date - Dec 06 , 2024 | 12:22 PM