Chennai: విమానాశ్రయంలో నక్షత్ర తాబేళ్ల స్వాధీనం..
ABN, Publish Date - Dec 06 , 2024 | 11:28 AM
మలేసియా నుంచి విమానంలో అక్రమంగా తరలించిన 5400 నక్షత్ర తాబేళ్ల(Star tortoises)ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి ఓ ప్రైవేటు విమానం బుధవారం స్థానిక త్రిశూలం అంతర్జాతీయ విమానాశ్రయానికి(Trishul International Airport) వచ్చింది.
చెన్నై: మలేసియా నుంచి విమానంలో అక్రమంగా తరలించిన 5400 నక్షత్ర తాబేళ్ల(Star tortoises)ను స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు ఇద్దరిని అరెస్టు చేశారు. కౌలాలంపూర్ నుంచి ఓ ప్రైవేటు విమానం బుధవారం స్థానిక త్రిశూలం అంతర్జాతీయ విమానాశ్రయానికి(Trishul International Airport) వచ్చింది. అందులో ప్రయాణికుల లగేజీని తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు(Customs officials) నగరానికి చెందిన ఆకాశ్ (29) మహ్మద్ రఫీ (28) లను అనుమానించి అదుపులోరి తీసుకుని, విచారణ జరపగా నక్షత్ర తాబేళ్లను చట్ట విరుద్ధంగా తరలించినట్లు తెలిసింది. దీనితో అట్ట పెట్టెలో ఉన్న సుమారు 5400 నక్షత్ర తాబేళ్లను స్వాధీనం చేసుకుని, కస్టమ్స్ అధికారుల సూచనల మేరకు మళ్లీ తిరిగి మలేసియాకు పంపించారు.
ఈ వార్తను కూడా చదవండి: Chennai: టీచర్‌పై లైంగిక వేధింపుల ఫిర్యాదు..
ఈవార్తను కూడా చదవండి: Adilabad: పత్తి చేనులో పెద్దపులి గాండ్రింపులు!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు
ఈవార్తను కూడా చదవండి: Indiramma Housing: ఇందిరమ్మ ఇంటికి.. 3 నమూనాలు!
ఈవార్తను కూడా చదవండి: సంక్రాంతికి రేషన్‌కార్డులు లేనట్టే!
Read Latest Telangana News and National News
Updated Date - Dec 06 , 2024 | 11:28 AM