ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Building Collapse: కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:27 AM

ఆరంతస్తుల భవనం ఆకస్మాత్తుగా(Building Collapse) కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్‌(gujarat)లోని సూరత్‌(Surat)లో శనివారం మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకుంది.

six stored building collapses in three dead Surat

ఆరంతస్తుల భవనం ఆకస్మాత్తుగా(Building Collapse) కుప్పకూలింది. ఈ ఘటనలో ఏడుగురు మృత్యువాత చెందగా, పలువురు గాయపడ్డారు. ఈ విషాద ఘటన గుజరాత్‌(gujarat)లోని సూరత్‌(Surat)లో శనివారం మధ్యాహ్నం తర్వాత చోటుచేసుకుంది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సర్వీస్, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ ఫోర్స్ (SDRF) ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్‌ కొనసాగిస్తున్నారు.

2017-18లో ఈ భవనం నిర్మించినప్పటికీ 6 ఏళ్లకే శిథిలావస్థకు చేరుకుందని ఓ నివేదిక తెలిపింది. దీంతోపాటు సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఈ భవనం యజమానిని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు వెల్లడించారు. అయితే నిర్మించిన ఆరేళ్లకు కూప్పకూలిపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


సుమారు ఐదు ఫ్లాట్లలో ప్రజలు నివసిస్తున్నారని, వారిలో ఎక్కువ మంది ఆ ప్రాంతంలోని కర్మాగారాల్లో పనిచేసేవారని పోలీస్(police) కమిషనర్ వెల్లడించారు. రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించినప్పుడు చిక్కుకున్న వ్యక్తుల అరుపులు మాకు వినిపించాయన్నారు. ఇప్పటి వరకు ముగ్గురు మృత్యువాత చెందినట్లు చెప్పారు. ఇంకా ముగ్గురు నుంచి నలుగురు వ్యక్తులు శిథిలాల కింద చిక్కుకుని ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నందున సహాయక చర్యలు కొనసాగుతున్నాయని గెహ్లాట్ తెలిపారు. 2016-17లో భవనాన్ని నిర్మించినట్లు వెల్లడించారు.


ఇదికూడా చదవండి:

Cyber ​​criminals: వామ్మో.. మళ్లీ రూ.12 లక్షలు కొట్టేశారుగా...


మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Crime News and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 07:36 AM

Advertising
Advertising
<