ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Dussehra: దసరా రోజు ఇలా చేస్తే ప్రతి పనిలో మీదే విజయం..!

ABN, Publish Date - Oct 12 , 2024 | 03:23 PM

దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ చేసుకుంటారు. దసరా పండగకు చాలా ప్రత్యేకలున్నాయి. మహిషాసురుడిని శ్రీదుర్గాదేవి సంహరించడం.. తేత్రాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం.. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్జాత వాసం ముగియడంతో.. జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను ఆర్జునుడు కిందకి దింపడం.. తదితర సంఘటనలన్నీ ఈ దసరా పర్వదినం రోజే చోటు చేసుకున్నాయని పెద్దలు పేర్కొంటారు.

దేశవ్యాప్తంగా దసరా వేడుకలు ప్రతి ఒక్కరు అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. చెడుపై మంచి విజయం సాధించినందుకు ప్రతీకగా ఈ పండగ చేసుకుంటారు. దసరా పండగకు చాలా ప్రత్యేకలున్నాయి. మహిషాసురుడిని శ్రీదుర్గాదేవి సంహరించడం.. తేత్రాయుగంలో రావణుడిపై యుద్ధంలో శ్రీరాముడు గెలవడం.. మహాభారతంలో విరాట పర్వంలో పాండవులు అజ్జాత వాసం ముగియడంతో.. జమ్మి చెట్టుపై ఉన్న ఆయుధాలను ఆర్జునుడు కిందకి దింపడం.. తదితర సంఘటనలన్నీ ఈ దసరా పర్వదినం రోజే చోటు చేసుకున్నాయని పెద్దలు పేర్కొంటారు.

Also Read: ఇంద్రకీలాద్రిపై దసరా సంబరాలు... పోటెత్తిన భక్త జనం


ఇటువంటి నేపథ్యంలో దసరా పండగ రోజు.. ప్రజలు తమ మనస్సులోని చెడును విడిచిపెట్టి మంచి మార్గాన్ని అనుసరించాలని శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే మనిషి ఎన్ని పూజలు చేసినా.. ఎన్ని వ్రతాలు చేసినా.. ఎన్ని జపతపాలు చేసినా.. కుటుంబ, ఆర్థిక పరిస్థితులు ఏ మాత్రం మెరుగు పడవు. దాంతో జీవితంలో ఆనందం, శ్రేయస్సుతోపాటు ఆర్థిక లాభం కావాలనుకునే వారు దసరా పర్వదినం రోజు జస్ట్ ఈ ఐదు పనులు చేస్తే చాలని శాస్త్రపండితులు చెబుతున్నారు. దీంతో మంచి శుభవార్తలు వినడమే కాకుండా.. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు సైతం మెరగవుతాయని వారు పేర్కొంటున్నారు.

Also Read: రైలు ప్రమాదం వెనుక ఉగ్రవాదులు.. వారి లక్ష్యం అదే..!


అపరాజిత పుష్పంతో పూజ..

దసరా పర్వదినం రోజు.. శ్రీలక్ష్మీదేవిని పూజించాలి. ఈ పూజ చేస్తున్న సమయంలో.. అపరాజిత పుష్పాన్ని అమ్మవారికి సమర్పించాలి. అందువల్ల ఇంట్లో ఆనందంతోపాటు శ్రేయస్సు కలిగి.. ఆర్థిక లాభం కలుగుతుంది.

Also Read: మౌనం వీడండి.. హిందువులపై ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు


ఈ రోజు తమలపాకు తింటే..

తమలపాకు. అన్ని పూజా కార్యాల్లో దీనిని ఉపయోగిస్తారు. అంతేకాకుండా తమలపాకు ఆరోగ్యానికి సైతం చాలా మంచిది. దసరా రోజు తమలపాకు తినడం వల్ల చాలా శుభప్రదం. ఇది మనిషి జీవితంలో ఆనందంతోపాటు శ్రేయస్సును సైతం కలిగిస్తుందంటున్నారు.

Also Read: పెద్దమ్మ తల్లి దేవాలయానికి పోటెత్తిన భక్తులు: నారా బ్రాహ్మణి ప్రత్యేక పూజలు


కొత్త చీపురు దానం చేయండి..

జీవితంలో ఆర్థిక కష్టాల నుంచి బయట పడాలంటే ప్రతి ఒక్కరు ఇలా చేయాలి. దసరా పండగ రోజు.. సాయంత్రం శ్రీలక్ష్మీదేవిని ధ్యానించాలి. అనంతరం సమీపంలోని ఏదో ఒక ఆలయానికి వెళ్లి కొత్త చీపురును దానంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక నష్టాన్ని దూరం చేసుకోవచ్చునని వివరిస్తున్నారు.

Also Read: సొంతిల్లు కావాలంటే.. ఇలా చేయండి చాలు..


ఉద్యోగంలో ప్రమోషన్ కోసం...

మీరు చేస్తున్న ఉద్యోగంలో జీతం పెరగకపోవడం.. ప్రమోషన్ లేకపోవడం వంటి పరిస్థితులు నెలకొంటే. మాత్రం. శ్రీదుర్గాదేవికి పండ్లు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం ఆ పండ్లను పిల్లలకు దానంగా ఇవ్వాలి.

Also Read: మీరే నాకు ఆదర్శం..భువనేశ్వరి భావోద్వేగం


జీవితంలో విజయం కోసం..

జీవితం నిస్సారంగా.. ఎటువంటి విజయాలు లేకుండా నిస్సత్తువ ఒక్కొక్కసారి ఆవహిస్తుంది. అటువంటి వేళ.. కొబ్బరికాయను తీసుకోవాలి. దానిని పసుపు వస్త్రంలో కట్టాలి. దీనిని రామమందిరంలో దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో మీకు దక్కకుండా నిలిచి పోయిన విజయాలు సొంతమవుతాయి.

Also Read: గాల్లోకి ఎగిరిన బోగీలు


రావణుడి దహనం..

ఇక దసరా పండగ రోజు.. రావణుడిని దహనం చేస్తారు. ఈ ఏడాది దుర్గాష్టమి, మహార్నవమి ఒకే రోజు వచ్చాయి. దీంతో దశమి తిథి అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10:58 గంటలకు ప్రారంభమైంది. ఆ మరునాడు అంటే.. అక్టోబర్ 13వ తేదీ ఉదయం 09:08 గంటల వరకు ఉంటుంది. పంచాంగం ప్రకారం, దసరా పండగ 2024, అక్టోబర్ 12వ తేదీన వస్తుంది. ఈ రోజు ఉదయం 11.44 గంటలకు పూజ సమయం ప్రారంభమవుతుంది. దీంతో రావణ దహనం కార్యక్రమం దసరా రోజు సాయంత్రం 05:53 గంటలకు ప్రారంభమై రాత్రి 07:27 గంటలకు ముగియనుంది.

Read More Devotional News and Latest Telugu News

Updated Date - Oct 12 , 2024 | 03:23 PM