AP Inter Supplementary Result: ఏపీ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

ABN, Publish Date - Jun 26 , 2024 | 05:38 PM

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి విడుదల చేశారు.

AP Inter Supplementary Result: ఏపీ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
AP Inter Results

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి విడుదల చేశారు. సప్లిమెంటరీలో మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు మంత్రి లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. కాగా విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Updated Date - Jun 26 , 2024 | 05:39 PM

Advertising
Advertising