Diksuchi : పుణె ఐఐటీఎంలో రీసెర్చ్ ఫెలో
ABN, Publish Date - Jul 21 , 2024 | 03:13 AM
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
జాబ్ కార్నర్
ఖాళీలు: 30
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీయోరాలజీ(ఐఐటీఎం)... కింద పేర్కొన్న ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ, లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్/గేట్/ఎల్‌ఎస్ స్కోరుతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2024 ఆగస్టు 10 నాటికి 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ, ఎక్స్ సర్వీ్‌సమెన్‌లకు మూడేళ్లు సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు రూ.37,000
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 10
వెబ్‌సైట్: WWW.tropmet.res.in/
Updated Date - Jul 21 , 2024 | 03:13 AM