ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RRB ALP Notification 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రైల్వే శాఖలో భారీగా ఉద్యోగాలు..

ABN, Publish Date - Jan 19 , 2024 | 06:55 PM

RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది.

RRB ALP Notification 2024

RRB ALP Notification 2024: నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది రైల్వే శాఖ. 5,696 అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు. 20 జనవరి 2024 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేరకు రైల్వే శాఖ ప్రకటన విడుదల చేసింది. జనవరి 20వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ దరఖాస్తు ప్రక్రియ కోసం ఫిబ్రవరి 19 వరకు గడువు ఇచ్చారు. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇతర వివరాలు ఓసారి తెలుకుందాం..

అర్హతలు..

ఆర్ఆర్‌బి అసిస్టెంట్ లోకోపైలెట్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సివిటి/ఎన్‌సివిటి సంస్థల నుంచి మెట్రిక్యులేషన్/ఎస్‌ఎస్‌ఎల్‌సి ప్లస్ ఐటీఐ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా సదరు ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలి. దా మెట్రిక్యులేషన్/ SSLC ప్లస్ మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ ఆటోమొబైల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ITIకి బదులుగా గుర్తింపు పొందిన సంస్థ నుండి పైన పేర్కొన్న విభాగాల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారు అర్హులు.

వయో పరిమితి..

వయోపరిమితి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

మరింత సమాచారం కోసం ఆర్‌ఆర్‌బి అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

Updated Date - Jan 19 , 2024 | 06:55 PM

Advertising
Advertising