ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Eggs: గుడ్డు ఎలా తింటే ప్రోటీన్ బాగా అందుతుంది? తెల్లసొన మాత్రమేనా లేక గుడ్డు మొత్తం తింటే బెస్టా?

ABN, Publish Date - Apr 16 , 2024 | 01:23 PM

సమతుల ఆహారంలో గుడ్డుకు కూడా స్థానం ఉంది. రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు. కానీ కొందరు గుడ్డులో కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. మరికొందరు గుడ్డు మొత్తం ఆరోగ్యమే అంటారు. శరీరానికి ప్రోటీన్ ఎక్కువ అందాలంటే గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలా? మొత్తం గుడ్డు తినొచ్చా?

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్, విటమిన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్లు ఇలా అన్నీ అవసరం. వీటిని సమతుల ఆహారం అని అంటారు. సమతుల ఆహారంలో గుడ్డుకు కూడా స్థానం ఉంది. రోజూ ఒక గుడ్డు తినడం ఆరోగ్యానికి చాలామంచిదని చెబుతారు. కానీ కొందరు గుడ్డులో కేవలం తెల్లసొన మాత్రమే తింటారు. మరికొందరు గుడ్డు మొత్తం ఆరోగ్యమే అంటారు. శరీరానికి ప్రోటీన్ ఎక్కువ అందాలంటే గుడ్డు తెల్లసొన మాత్రమే తినాలా? మొత్తం గుడ్డు తినొచ్చా? ఈ రెండింటి మధ్య తేడా ఏంటి తెలుసుకుంటే..

గుడ్డులోని తెల్లసొనలో కేలరీలు తక్కువ ఉంటాయి. వీటిలో కొవ్వు అనేది ఉండదు. కేలరీల గురించి, కొవ్వు గురించి ఆలోచించేవారికి గుడ్డులోని తెల్లసొన తీసుకోవడం మంచి మార్గం.

ఇది కూడా చదవండి: అధిక రక్తపోటు తొందరగా తగ్గడానికి ఆయుర్వేదం చెప్పిన చిట్కాలివీ..!


గుడ్డులోని తెల్లసొనతో పోలిస్తే మొత్తం గుడ్డులో కేలరీలు ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ కూడా ఎక్కువే. మొత్తం గుడ్డు తీసుకుంటే సమతుల పోషకాహారం శరీరానికి అందినట్టే.

గుడ్డులోని తెల్లసొనలో లేని ఆరోగ్యకరమైన కొవ్వులు పచ్చసొనలో ఉంటాయి. ఇందులో విటమిన్ ఎ, డి, ఇ, కె, బి12 వంటి విటమిన్లు. సెలీనియం, ఫాస్పరస్, అయోడిన్ వంటి ఖనిజాలు ఉంటాయి. అందుకే గుడ్డులోని పచ్చసొనను పవర్ హౌస్ అని పిలుస్తారు.

Protein Deficiency: ఈ 5 లక్షణాలలో ఏ ఒక్కటి కనిపించినా ప్రోటీన్ లోపమున్నట్టే లెక్క..ఇంతకీ అవేంటంటే..!



ఆహారంలో కేలరీలు, కొవ్వుల విషయంలో ఎలాంటి నియమాలు పెట్టుకోని వారైతే నిక్షేపంగా గుడ్డు మొత్తం తినవచ్చు. కానీ కేలరీలు తక్కువ, కొవ్వులు తక్కువ తీసుకోవాలని అనుకునేవారు అయితే గుడ్డులో తెల్లసొనను మాత్రమే తీసుకోవడం మంచిది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

రాగులను రెగ్యులర్ గా ఆహారంలో భాగం చేసుకుంటే జరిగేదిదే..!

రోజూ బొడ్డులో కొన్ని చుక్కల నూనె వేస్తే శరీరంలో కలిగే మార్పులేంటో తెలుసా?

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Apr 16 , 2024 | 01:23 PM

Advertising
Advertising