ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Irregular Periods: నెలసరి సక్రమంగా రావడం లేదా? ఆయుర్వేదం చెప్పిన ఈ టీ చేసుకుని తాగి చూడండి..!

ABN, Publish Date - May 13 , 2024 | 03:41 PM

పీరియడ్స్ ప్రతి ఆడపిల్లకు తప్పనిసరి విషయం. అయితే తరచుగా పీరియడ్స్ కు సంబంధించిన కొన్ని సమస్యలు మహిళల్లో కనిపిస్తాయి. ఒక్కోసారి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి పీరియడ్స్ మిస్ కావడం, ఒక్కోసారి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపు కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తుంటాయి.

పీరియడ్స్ ప్రతి ఆడపిల్లకు తప్పనిసరి విషయం. అయితే తరచుగా పీరియడ్స్ కు సంబంధించిన కొన్ని సమస్యలు మహిళల్లో కనిపిస్తాయి. ఒక్కోసారి పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ఒక్కోసారి పీరియడ్స్ మిస్ కావడం, ఒక్కోసారి పీరియడ్స్ సమయంలో కడుపు నొప్పి, కడుపు కండరాల తిమ్మిర్లు వంటి సమస్యలు వస్తుంటాయి. పీరియడ్స్‌కు సంబంధించిన ఈ సమస్యలు జీవనశైలి సరిగా లేకపోవడం, తీసుకునే ఆహారం సరిగా లేకపోవడం, ఆహారంలో పోషకాల కొరత, ఒత్తిడి వంటి కారణాల వల్ల కూడా వస్తుంటాయి. ఈ సమస్యలు తగ్గాలంటే ఆయుర్వేదం చెప్పిన టీ తాగాల్సిందే.. ఇంతకీ ఆ టీ ఏంటో దానికి ఏమేం అవసరమో.. తెలుసుకుంటే..

కావలసిన పదార్థాలు..

మెంతులు.. 1 చెంచా.

నీరు.. 1 గ్లాసు.

పసుపు.. 1 చెంచా.

55ఏళ్ళ తర్వాత కూడా మహిళలు ఫిట్ గా ఉండాలంటే ఈ పనులు చెయ్యాలి!


గ్లాసు నీటిలో మెంతులు, పసుపు వేసి స్టౌ మీద బాగా మరిగించి దాన్ని టీ లాగా తాగాలి. ఇలా చేయడం వల్ల నెలసరి సక్రమంగా వస్తుంది. ఈ టీ వల్ల కడుపు నొప్పి,కడుపులో తిమ్మిర్లు, కండరాలు పట్టేసినట్టు ఉండటం వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. అంతేకాదు.. ఇది గొప్ప డిటాక్స్ పానీయంగా పనిచేస్తుంది. దీన్ని తాగితే శరీరం శుద్ది అవుతుంది.

ఈ టీలో యాంటీ ఇన్ప్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇది శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు ఈ టీని తాగడం వల్ల శరీరంలో హార్మోన్లు బ్యాలెన్స్ అవుతాయి.

ఈ 9 ఆహారాలు ఎముకలను దారుణంగా దెబ్బతీస్తాయి..!

గసగసాలు ఇలా వాడితే కీళ్ల నొప్పులు ఇట్టే మాయం..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 13 , 2024 | 03:41 PM

Advertising
Advertising