ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raisins: ఎండుద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే.. కానీ దీన్ని ఎవరు తీసుకోకూడదంటే..!

ABN, Publish Date - Jul 05 , 2024 | 12:03 PM

ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, కరికే ఫైబర్, విటమిన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎండుద్రాక్షలో ఉంటాయి. రోజూ కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. అయితే..

డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిలో ఎండు ద్రాక్షకు ప్రత్యేక స్థానముంది. ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు, కరికే ఫైబర్, విటమిన్లు, పోషకాలు సమృద్దిగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా ఎండుద్రాక్షలో ఉంటాయి. రోజూ కొన్ని ఎండు ద్రాక్షలు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. అయితే ఎండుద్రాక్ష అందరికీ మంచిది కాదు. ఇది కొందరికి ఆరోగ్య ప్రయోజనాలు చేకూర్చకపోగా నష్టాలు కలిగిస్తుంది. ఎండుద్రాక్షను ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు? తెలుసుకుంటే..

రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!


=> ఎండుద్రాక్షను బరువు తగ్గాలని అనుకునేవారు అసలు తినకూడదు. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడానికి దారితీస్తాయి.

=> ఎండుద్రాక్ష జీర్ణ సమస్యలకు మంచిదే అయినా ఎక్కువగా తింటే కడుపుకు సంబంధించిన సమస్యలను పెంచుతుంది. గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి మొదలైనవాటికి కారణం అవుతుంది.

=> ఎండుద్రాక్ష ఎక్కువగా తింటే అలెర్జీ కలిగిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను ఇది దారుణంగా ప్రభావితం చేస్తుంది. దగ్గు, జలుబు రావడానికి కారణం అవుతుంది.

కలోంజి విత్తనాలను తేనెతో కలిపి తింటే జరిగేదేంటి?

రోజూ ఏలకుల నీటిని తాగుతుంటే ఏం జరుగుతుందంటే..!

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jul 05 , 2024 | 12:03 PM

Advertising
Advertising