ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joe Biden: 1,539 మందికి బైడెన్‌ క్షమాభిక్ష

ABN, Publish Date - Dec 13 , 2024 | 06:10 AM

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం 1,500 మందికి గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించగా.. మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు.

వాషింగ్టన్‌, డిసెంబరు 12: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం 1,500 మందికి గృహనిర్బంధం నుంచి విముక్తి కలిగించగా.. మరో 39 మందికి క్షమాభిక్ష ప్రసాదించారు. ఒకేరోజు ఇంతమందికి క్షమాభిక్ష ఇవ్వటం ఆధునిక చరిత్రలో ఇదే తొలిసారి అని పలువురు భావిస్తున్నారు. కాగా, గృహనిర్బంధం నుంచి విముక్తి లభించినవారిలో చాలామంది కరోనా సమయంలో ఆంక్షలను ఉల్లంఘించిన వారు కాగా.. క్షమాభిక్ష పొందినవారు అహింసాయుత నేరాలకు పాల్పడినవారు. వీరిలో మాజీ సైనికాధికారులు, మతాధికారులు, విద్యార్థులు, మహిళలు ఉన్నారు.

Updated Date - Dec 13 , 2024 | 06:10 AM