ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Joe Biden: చైనా మాకు పరీక్ష పెడుతోంది..

ABN, Publish Date - Sep 23 , 2024 | 02:58 AM

ఇండో పసిపిక్‌ ప్రాంతంలో చైనా తమకు పరీక్ష పెడుతోందని క్వాడ్‌ దేశాల అధినేతల సదస్సులో బైడెన్‌ అన్నారు.

  • సదస్సులో సహచర దేశాధినేతలతో బైడెన్‌

  • మైక్‌ ఆన్‌లో ఉన్న విషయం తెలియక మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు

వాషింగ్టన్‌, సెప్టెంబరు 22 : ఇండో పసిపిక్‌ ప్రాంతంలో చైనా తమకు పరీక్ష పెడుతోందని క్వాడ్‌ దేశాల అధినేతల సదస్సులో బైడెన్‌ అన్నారు. అయితే ఆయనకు ఆ సమయంలో అక్కడున్న మైక్‌ ఆన్‌లో ఉందని తెలియదు. ఆర్థిక, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలతోపాటు అనేక విషయాల్లో ఇండో-పసిపిక్‌ ప్రాంతంలో చైనా దూకుడుగా వ్యవహరిస్తోందని ఆయన క్వాడ్‌ దేశాధినేతలతో చెప్పారు.


ఇదిలా ఉండగా, మహారాష్ట్రకు చెందిన హస్త కళాకారులు తయారుచేసిన ఒక వెండి రైలు నమూనాను ప్రధాని మోదీ బైడెన్‌కు ఆదివారం బహూకరించారు. ఈ సందర్భంగా అమెరికా ప్రథమ మహిళ జిల్‌ బైడెన్‌కు జమ్ము, కశ్మీర్‌లో తయారుచేసిన పాష్మినా శాలువాను ప్రధాని బహూకరించడం విశేషం. మరోవైపు, భారత్‌ నుంచి అక్రమంగా అమెరికాకు తరలించిన 297 పురాతన కళాఖండాలను ఆ దేశం భారత్‌కు అప్పగించింది.

Updated Date - Sep 23 , 2024 | 02:58 AM