ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తాం: ట్రంప్‌

ABN, Publish Date - Nov 02 , 2024 | 03:33 AM

బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన అనాగరిక దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు.

వాషింగ్టన్‌, నవంబరు 1: బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీలపై ఇటీవల జరిగిన అనాగరిక దాడులను అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్రంగా ఖండించారు. దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్‌లో అమెరికాతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులను అధ్యక్షుడు బైడెన్‌, ఉపాధ్యక్షురాలు, డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్‌ పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. రాడికల్‌ లెఫ్ట్‌ మత వ్యతిరేక ఎజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పించడంతో పాటు వారి స్వేచ్ఛ కోసం పోరాడతామని చెప్పారు. భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 03:33 AM