ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

DPA : ఉబెర్‌కు 2,716 కోట్ల జరిమానా

ABN, Publish Date - Aug 27 , 2024 | 05:44 AM

ప్రయాణ సేవలు అందించే ఉబెర్‌పై డచ్‌ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ (డీపీఏ) కొరడా ఝళిపించింది.

హేగ్‌, ఆగస్టు 26: ప్రయాణ సేవలు అందించే ఉబెర్‌పై డచ్‌ డేటా ప్రొటెక్షన్‌ అథారిటీ (డీపీఏ) కొరడా ఝళిపించింది. తగినంత రక్షణ లేకుండా అమెరికాకు యూరోపియన్‌ డ్రైవర్ల వ్యక్తిగత వివరాలను బదిలీ చేసినట్టు ఆరోపిస్తూ ఉబెర్‌పై 32.4 కోట్ల డాలర్ల (సుమారు రూ.2,716 కోట్లు) జరిమానాను డచ్‌ డీపీఏ సోమవారం విధించింది. అయితే ఈ నిర్ణయం లోపభూయిష్టంగా ఉందని, అసాధారణమైన జరిమానా పూర్తిగా అన్యాయమైందని, దీనిపై అప్పీల్‌కు వెళ్తామని ఉబెర్‌ తెలిపింది.

Updated Date - Aug 27 , 2024 | 05:44 AM

Advertising
Advertising
<