ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

యుద్ధానికి సిద్ధం కండి: జిన్‌పింగ్‌

ABN, Publish Date - Oct 21 , 2024 | 03:33 AM

తైవాన్‌- చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

బీజింగ్‌, అక్టోబరు 20: తైవాన్‌- చైనా మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యుద్ధానికి సిద్ధం కావాలని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సైన్యానికి ఆదేశాలు ఇచ్చారని చైనా మీడియా సంస్థలు కథనాలు వెలువరించాయి. గురువారం పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ రాకెట్‌ ఫోర్స్‌కు చెందిన బ్రిగేడ్‌ను సందర్శించిన సందర్భంగా ఆయన ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నాయి. ఈనెల 14న తైవాన్‌ చుట్టూ చైనా యుద్ధ విమానాలు, డ్రోన్‌లు, యుద్ధ నౌకలు వంటి వాటిని మోహరించింది.

Updated Date - Oct 21 , 2024 | 03:33 AM