ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రష్యాలో అమెరికా జర్నలిస్టుకు 16 ఏళ్ల జైలు శిక్ష

ABN, Publish Date - Jul 20 , 2024 | 06:23 AM

గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అమెరికాకు చెందిన జర్నలిస్టు ఎవాన్‌ గెర్షికోవిచ్‌ (32)కు ఓ రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

మాస్కో, జూలై 19: గూఢచర్యానికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై అమెరికాకు చెందిన జర్నలిస్టు ఎవాన్‌ గెర్షికోవిచ్‌ (32)కు ఓ రష్యా కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌కు రిపోర్టర్‌గా పనిచేస్తున్నారు. రష్యా యుద్ధ ట్యాంకుల కంపెనీకి చెందిన రహస్య సమాచారాన్ని అమెరికా గూఢచార సంస్థ సీఐఏకు అందజేసినట్టు ఆయనపై కేసు నమోదయింది. ఈ వ్యవహారంలో రహస్యంగా విచారణ జరిపిన కోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన అనంతరం గూఢచర్యం నేరంపై అమెరికా జర్నలిస్టును అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అయితే తాను నేరం చేయలేదని ఎవాన్‌ అన్నారు.

Updated Date - Jul 20 , 2024 | 06:23 AM

Advertising
Advertising
<