ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sri Lanka: వీసా లేకుండా శ్రీలంకకు.. 35 దేశాలకు అనుమతి

ABN, Publish Date - Aug 22 , 2024 | 06:04 AM

భారత్‌, బ్రిటన్‌, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.

కొలంబో, ఆగస్టు 21: భారత్‌, బ్రిటన్‌, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబరు 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చి ఆరు నెలల పాటు ఉంటుందని, ఈ మేరకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకున్నట్టు మీడియా కథనాలు వెలువడ్డాయి..


ఈ దేశాల జాబితాలో జర్మనీ, నెదర్లాండ్స్‌, బెల్జియం, స్పెయిన్‌, ఆస్ర్టేలియా, డెన్మార్క్‌, పోలాండ్‌, సౌదీ అరేబియా, యూఏఈ, నేపాల్‌, ఇండోనేషియా, రష్యా, థాయ్‌లాండ్‌ తదితర దేశాలున్నాయి. ఇంతకుముందు శ్రీలంకలో ఆన్‌ అరైవల్‌ వీసాలకు ఫీజులు పెరగడంతో వివాదం నెలకొంది

Updated Date - Aug 22 , 2024 | 06:04 AM

Advertising
Advertising
<