Home » Sri Lanka
అగ్రశ్రేణి జట్టుగా కొనసాగుతున్న న్యూజిలాండ్‌కు శ్రీలంక క్రికెట్ టీమ్ కోలుకోలేని షాకిచ్చింది. ప్రస్తుతం స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో చెలరేగుతోంది. ఇప్పటికే న్యూజిలాండ్‌పై తొలి టెస్ట్ గెలిచిన శ్రీలంక ప్రస్తుతం గాలేలో జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ రెచ్చిపోతోంది.
భావి పౌరుల్ని తీర్చిదిద్దే తరగతి గదిలో పాఠాల నుంచి... దేశ భవిష్యత్తుని మలచే చట్టసభల వరకూ సాగిన హరిణి అమరసూర్య ప్రయాణం... ఇప్పుడు శ్రీలంక ప్రధానిగా కొత్త మలుపు తీసుకుంది. హక్కుల కార్యకర్తగా, స్త్రీవాదిగా,
శ్రీలంక ఓపెన్ యూనివర్శిటీలో సోషల్ స్టడీస్ విభాగం సీనియర్ లెక్చరర్ అయిన అమరసూర్య 2020లో నేషనల్ పీపుల్స్ పవర్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్లమెంటు సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి హోదాలో న్యాయం, విద్య, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆమె నిర్వహించనున్నారు.
శ్రీలంక తొమ్మదవ అధ్యక్షుడిగా దిసనాయకేతో కొలంబోలోని ప్రెసిడెన్షియల్ సెక్రటేరియట్లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జయంత జయసూర్య ప్రమాణం చేయించారు.
శ్రీలంక నూతన అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత, జనతా విముక్తి పెరమన(జేవీపీ)నాయకుడు అనూర కుమార దిసనాయకే ఎన్నికయ్యారు.
శ్రీలంకంలో 2022లో తలెత్తిన ఆర్థిక మాంద్యం తర్వాత జరిగిన అధ్యక్ష ఎన్నికలు ఇవే కావడంతో ఈ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. శనివారంనాడు అధ్యక్ష ఎన్నికలకు ఓటింగ్ జరగగా, 76 శాతం ఓటింగ్ నమోదైంది. వెంటనే ఫలితాలు లెక్కించారు. 42.31 శాతం ఓట్లతో మార్క్సిస్ట్ నేత దిసానాయకే గెలుపొందారు.
కొలంబో భద్రత సదస్సు శుక్రవారం జరగనుంది. ఈ సదస్సులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాల్గొనున్నారు. అందుకు కోసం గురువారమే ఆయన శ్రీలంక రాజధాని కొలంబో చేరుకున్నారు.
భారత్, బ్రిటన్, అమెరికా సహా 35 దేశాల పౌరులు వీసా లేకుండా తమ ద్వీప దేశానికి రావొచ్చని శ్రీలంక ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావుని(KTR) శ్రీలంక మంత్రి సదాశివం ఆయన నివాసంలో కలిశారు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రాష్ట్రాభివృద్ధిపై మంత్రి కేటీఆర్‌ను ఆయన అభినందించారు.
శ్రీలంకతో జరిగిన చివరి టీ 20 మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. సూపర్ ఓవర్లో సూర్యకుమార్ సేన జయకేతనం ఎగరవేసింది. నిన్నటి మ్యాచ్‌లో రెండు హైలెట్స్ ఉన్నాయి. ఒకటి బంతితో సూర్యకుమార్ రాణించడం.. మరొకటి రింకూ సింగ్ కూడా బాల్‌తో ఆకట్టుకున్నాడు. రింకూ సింగ్ వికెట్లు తీయడంతో కోచ్ గంభీర్ మొహం వెలగిపోయింది. ఆ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.